Desktopపై డ్రైవ్ లకు ఐకాన్లు వచ్చేలా..

ప్రత్యేకతలు:
- ఇప్పటికే మన కంప్యూటర్లో ఉన్న హార్డ్ డిస్క్, రిమూవబుల్ డ్రైవ్ లను గుర్తించి వాటి ఐకాన్లని desktopపై ఆటోమేటిక్ గా పొందుపరుస్తుంది. USB External hard diskలు, pen driveల వంటివి కనెక్ట్ చేసినప్పుడు వాటి ఐకాన్లూ వాటంతట అవే desktop మీద వస్తాయి.
- Removable, Fixed, Remote (Network), CD-ROM, RAM Disk వంటి వివిధ రకాల డ్రైవ్ లలో మనం కోరుకున్నవి మాత్రమే డెస్క్ టాప్ పై చూపించబడేలా సెట్ చేసుకోవచ్చు.
- మనం కోరుకున్నప్పుడు ఆప్షన్లు మార్చుకునేలా system trayలో Desktop Media ప్రోగ్రామ్ యొక్క ఐకాన్ చూపించబడేలా ఏర్పాటు చేసుకోవచ్చు.
- Desktopపై డ్రైవ్ ఐకాన్లని మనం కోరుకున్న ప్రదేశంలో అమర్చుకుని, ఆ icon position మళ్లీ మారకుండా శాశ్వతంగా సేవ్ చేసుకోవచ్చు.
No comments:
Post a Comment