Saturday, July 16, 2011

ప్రింటర్ రిజల్యూషన్ గురించి తెలియని విషయాలు

ప్రింటర్ రిజల్యూషన్ గురించి తెలియని విషయాలు

ప్రింటర్ యొక్క ప్రింటింగ్ నాణ్యతను రిజల్యూషన్ రూపంలో అంచనా వేస్తారని చెప్పుకుంటుంటాం. కానీ ఎప్పుడైనా ప్రింటర్ రిజల్యూషన్ గురించి అంతకన్నా ఎక్కువ ఆలోచించారా? 600, 1200 dpiల ప్రమాణంలో మనం చెప్పుకునే రిజల్యూషన్ ఒక చదరపు అంగుళంలో ఎన్ని చుక్కలు ముద్రించబడతాయన్నది తెలియజేస్తుంది. ఉదా.కు.. 600 dpiనే తీసుకుంటే పేపర్ పై ఒక చదరపు అంగుళానికి 600×600 (అంటే 3,60,000) చుక్కలను ప్రింటర్ ప్రింట్ చేస్తుందని అర్థం చేసుకోవాలి. పాతతరం ప్రింటర్లలో ప్రింట్ చేసిన పేపర్ ని నిశితంగా పరిశీలించినట్లయితే అక్షరాలకు అంచుల వద్ద ఎగుడుదిడుగులు కన్పిస్తుంటాయి. దీనికి కారణం అప్పటి ప్రింటర్లన్నీ చుక్కలను ప్రింట్ చేసేటప్పుడు ఒక క్రమపద్ధతిని అనుసరించేవి. దాంతో అక్షరాల అంచులు కొట్టేసినట్లు ప్రింట్ అయ్యేవి. ఈ లోపాన్ని అధిగమిస్తూ HP సంస్థ Resolution Enhancement అనే పద్ధతిని అభివృద్ధి చేసింది. దీనివల్ల ఇంక్ జెట్, లేజర్ జెట్ ప్రింటర్ల ద్వారా ప్రింట్ తీసుకునేటప్పుడు అక్షరాల అంచుల వద్ద ఏమైనా ఖాళీ స్థలాలు, ఎగుడుదిగుడులు కన్పించినట్లయితే ఆటోమేటిక్ గా ప్రింటర్ ఆయా ప్రదేశాల్లో చిన్న చిన్న చుక్కలను ప్రింట్ చేస్తుంది. దీంతో అక్షరాలు స్మూత్ గా ఉన్నట్లు కన్పిస్తాయి. ఇతర ప్రింటర్ తయారీ సంస్థలూ Edge Enhancement వంటి ఇతర పేర్లతో ఇదే టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి.

Tuesday, July 12, 2011

ఏంటీవైరస్ సరిగ్గా పని చేస్తుందా అని అనుమానమా

కొన్నిసార్లు మన ఏంటీవైరస్ సరిగ్గా పని చేస్తుందా అని అనుమానం వస్తుంది చాలా మందికి, ఐతె మీ ఏంటీవైరస్ కి చిన్న పరిక్ష పెట్టండి.

1.ముందుగా Notepad ఓపెన్ చేసి క్రింది కోడ్ ని కాపి పేస్ట్ చేయండి.
X5O!P%@AP[4\PZX54(P^)7CC)7}$EICAR-STANDARD-ANTIVIRUS-TEST-FILE!$H+H*
2."virus.exe"అనే పేరుతొ సేవ్ చేయండి.
3.మీ ఏంటివైరస్ ఆ ఫైల్ ని గుర్తించి డిలీట్ చేస్తే మీ ఏంటీవైరస్ సరిగ్గా పని చేస్తున్నట్టు . లేదా మీ ఏంటివైరస్ చేంజ్ చేయండి.

MS Office Files నుండి PDF

MS Office Files నుండి PDF కి పబ్లిష్ చేసే అతిచిన్న ఫ్లగ్ ఇన్

Friday, May 15, 2009

మనం కంప్యూటర్ లో ప్రతి రోజు ఏన్నేన్నో ప్లగ్ ఇన్స్ వస్తున్నాయి. ప్లగ్ ఇన్స్ తో మనం ఇంతవరకూ Mozilla Firefox ఏంతో అందంగా చూశాం.
ప్రతి ఓక్కరి కంప్యూటర్ లో MS Office చూస్తూనే వున్నాం. MS Office లో కూడా ప్లగ్ ఇన్స్ వున్నాయి. కాని MS Office నుండి PDF లోకి మార్చుకోవాలంటే Adobe acrobat reader ఉపయోగిస్తున్నారు. కాని ఇప్పుడు మాత్రం ప్లగ్ వచ్చేసింది.


డౌన్ లోడ్ కోరకూ ఇక్కడ క్లిక్ చేయ్యండి.


ఏలా చేయ్యాలో క్రింద వుండే ఇమెజ్ ని చూడండి.

1.ముందుగా ఆఫీస్ బటన్ పై క్లిక్ చేయ్యండి.
ఆఫీస్ బటన్ పై క్లిక్ చేసారు కదా. తరువాత Save as లోకి వెళ్ళండి.
మీ సిస్టం లో మీరు పై ఇచ్చిన డౌన్ లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోని మీ సిస్టం లో ఇన్ స్టాల్ చేసుకున్నట్లయితే...
Save as లో Pdf అని వస్తుంది ఏలా చూడండి క్రింద ఇమెజ్ లో లాగా.....
2. తరువాత మీ సిస్టం లో Save as లో వుండే Pdf బటన్ పై క్లిక్ చేయ్యండి.
తరువాత వచ్చే సబ్ మెనూ ని చూడండి.
3. Save as type లో Pdf అని వచ్చింది చూడండి.
4. మీరు చేస్తున్న Pdf ఫైల్ లోకి కన్వర్ట్ అయిన తరువాత చూసుకోవాలనుకుంటే Open file after publishing అని వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీరు చేసుకున్న ఫైల్ క్రియేట్ అయిన తరువాత PDF లో ఓపేనవుతుంది.
5. పై వుండే 5 పాయింట్ చూడండి Standard ని సెలెక్ట్ చేసుకుంటే మంచిది.
క్రింద వుండే ఇమెజ్ ని చూడండి. Pdf లోకి పబ్లిష్ చేసిన తరువాత ఏలా వుందో........
ఇది చాలా బాగుంది కదూ.

కీ బోర్డు ని మడత పేట్టండి

కీ బోర్డు ని మడత పేట్టండి


ఇప్పుడు వచ్చినటువంటి కీ బోర్డ్ లు వాటర్ ఫ్రూఫ్ తో కలిగి వుంటాయి. ఇప్పుడు వచ్చినటువంటి కీ బోర్డు పేపర్ లాగా మడత పేట్టవచ్చు. అలా పేట్టినకూడా ఏమి కాదు.

 
మి దగ్గర అంకోపరి వుంటే టైప్ చేయ్యను కష్టంగా వుంటుంది కోద్ది గా కాని ఈలాంటి మడత కీ బోర్డు వుంటే టైప్ చేయ్యాలన్నా కూడా బాగుంటుంది . కోద్ది పాటి స్ధలంలో మడత పేట్టి పేట్టవచ్చు.
ఇది ps/2, usb లలో దోరుకుతుంది.


ఏలా వుందో చూడండి దిని పై ఏదైనా డస్ట్ పడినా , వాటర్ పడినా ఏమి కాదు.
ఇది వైర్ లేస్ లో కూడా వుంది క్రింద వున్నటువంటి బోమ్మ ని చూడండి .


usb కనేక్టింగ్ చేసుకోవచ్చు.


మనం పేపర్ ని మడత పేట్టి ఏలా పట్టుకుంటామౌ , అలాగే పట్టుకోవడం చూడండి..



మరిన్ని వివరాల కోసం :http://www.sizlopedia.com/2007/07/04...your-computer/


http://info-x.co.uk/gadget_240.asp
దిని విలువ : 10 USD డాలర్లు.
దినిలో టోటల్ గా 109 బటన్స్ వుంటాయి.

400GB dvd disk

ఇదే 400GB dvd disk



పయోనీర్ వారు ఒక్కో లేయర్ లో 25GB సామర్థ్యం కలిగి ఉండి 16 లేయర్లతో మొత్తం 400GB సామర్థం కలిగిన డిస్క్ ని అభివృధ్ధి చేశారు ఇది దాదాపు బ్లూ-రే డిస్క్ లక్షణాలనే కలిగి ఉంటూ అన్ని బ్లూ-రే డ్రైవ్ లలో పనిచేస్తుంది .
వీరు ఉపయోగించిన కొత్త టెక్నిక్ వల్ల 16లేయర్ల నుంచి కూడా అద్భుతమైన క్వాలిటీ పొందవచ్చు ఈ ఉత్పత్తిని పయోనీర్ వారు హవాయ్ లో జరిగే ఇంటర్నేషనల్ సినోప్సియమ్ లో జూలై 13 న రిలీజ్ చేస్తున్నారు.
మరిన్ని వివరాల కోసం 

http://www.avsforum.com/avs-vb/showthread.php?t=1046557

మి దగ్గర Dv Camera వుందా

మి దగ్గర Dv Camera వుందా


మి దగ్గర dv camera వున్నట్లుయితే మిరు రికార్డ్ చేసినటువంటి dv camera క్యాసేట్ ను కంప్యూటర్ కి కనేక్ట్ చేసి తరువాత కంప్యూటర్ లోకి కాఫి చేసుకోని తరువాత DVD డిస్క్ చేయ్యగలుగతాము.



దినిని చూసి మిరు ఇది ఏదో విచిత్రంగా dv కేమేరా నుండి dvd కనేక్ట్ చేసారనుకుంటున్నారా.అవును ఇది ఓక sony కంపేని వారు తయారు చేసారు.
మనం ఏక్కడైనా dv కేమేరాతో రికార్డ్ చేసుకున్న పోగ్రాం ని నేరుగా dvd rw కి కనేక్ట్ చేసుకోని dvd రైట్ చేసుకోవచ్చు.
దినికి S-Video and composite inputs కేబుల్ కనేక్ట్ చేసుకోవచ్చు.దినికి built inThe built-in LCD screen 
built-in LCD screen లోనే చూడవచ్చు.
దిని యోక్క LCD 2.5-inch colour స్రీన్ వుంది.

dvd create 
డివిడి క్రియేట్ చేసుకునేదానికి S-Video, Composite, USB or FireWire connections తో డివిడి చేసుకోవచ్చును.
దినిలో మోమరి కార్డ్ రిడర్ కూడా వుంది. ఇది 5-in-1 కార్డ్ రిడర్ .
ఇమేజస్ ని slide డిస్క్ కూడా చేసుకోవచ్చు.
dv camera తో usb కనేక్ట్ చేసుకోవచ్చు,కంప్యూటర్ కి కూడా కనేక్ట్ చేయ్యవచ్చు.
ఇక కంప్యూటర్ కి కనేక్ట్ చేసుకోని మనకు కావలసిన అన్ని డిస్క్ లను తయారుచేసుకోవచ్చు.

దినిలో సపోర్ట్ చేసే డిస్క్ లు
DVD-R, DVD-RW, DVD+R, DVD+RW, DVD+R DL
గమనిక : దినిలో cd డిస్క్ లను సపోర్ట్ చేయ్యదు.
దినిలో DVD Video, DVD Slideshow మాత్రమే చేస్తుంది.డివిడి రైట్ స్పీడ్ : 6x Speed 
video format : NTSC, 4:3 and 16:9 సపోర్ట్ చేస్తుంది.
అడియో ఫార్మట్ : Stereo, Dolby Digital 5.1 
చాప్టర్స్ కూడా చేయ్యలేము.
దినిలో డాటా డిస్క్ కూడా చేసుకోలేము.
సిస్టం సపోర్ట్ : Windows XP/2000 required for computer control 
మరిన్ని వివరాల కోసం Click Here 
విడియోలు చూస్తారా 

http://www.weshow.com/us/p/26484/sony_vrdmc3_dvdirect_dvd_recorder

బకేట్ ప్రింటర్

బకేట్ ప్రింటర్


మనం ఏక్కడికైనా ప్రింటర్ తిసుకోనివేళ్ళాలంటే ఓక బాక్స్ లో తిసుకోని వేళ్ళతాం కాని ఈ ప్రింటర్ బాక్స్ లో తిసుకోని వేళ్ళాల్సిన ఆవసరం లేదు .దినికి కంపేని వారే ఓక బకేట్ ఇస్తారు.దినిని మనం తిసుకోని వేళ్ళాలంటే చాలా ఈజిగా వుంటుంది.దినిని Canon SELPHY CP770 కంపేని వారు తయారు చేశారు.
మన ఇంట్లో కూడా ప్రింటర్ కంప్యూటర్ దగ్గర పేడతాము.కాని ఇంట్లో ఫ్యాషన్ గా వుండదు .అందుకని ఈ ప్రింటర్ అయ్యితే కావలసినప్పుడు వాడుకోని,వద్దునుకున్నప్పుడు బకేట్ లో పేట్టేసి ఇంట్లో పేట్టేస్తే ఇది కూడా ఓక ఫ్యాషన్.
ఇదిగా బకేట్ ప్రింటర్

ఇదిగో బకేట్ లో వున్న ప్రింటర్ కి సంబందించిన సామాన్లు

దినిలో lcd స్రీన్ కూడా వుంది



క్రింది బోమ్మని చూడండీ.పైన చేప్పిన విదంగా ఏంత అందంగా వుందో


ప్రింటర్ ని బకేట్ లో ఆమర్చారో చూడండి


ప్రింట్ తిసిన ఫోటో ఏలా వుంది చూడండి


సేల్ ఫోన్,డిజిటల్ కేమేరా,పిడిఏ నుంచి కూడా ప్రింట్ తిసుకోవచ్చు.
ప్రింటర్ బకేట్ లో వుండే వస్తువులు


పై ఫోటోలో వుండే 
1. Photo Printer
2. Basket
3. 4R Paper Cassette
4. 2R Paper Cassette
5. Postcard size Sheets (for 5 prints)
6. Color Ink/Paper Set (for 5 prints)
7. Compact Power Adapter CA-CP200
8. Power Cord
9. Cleaner Stick
10. CP Printer Solution Disk
ఇవి బకేట్ లో వుండే వస్తువులు 
చాలా బాగుంది కదూ
మరిన్ని వివరాల కోసం
http://www.canon.com.hk/en/Consumer/Product/ProductDetail.aspx?product_id=100146&series_id=29&tag_id=12250


రికార్డింగ్

Pinnacle Video Transfer,record

Sunday, May 17, 2009

మనం ఫైల్స్ ని TV, DVD player, PVR, camcorder or set-top box నుండి ప్లాష్ కావాలంటే ప్లాష్ మేమొరిలోకి కావాలంటే చాలా కష్టం.అందుకని ఇప్పుడు Pinnacle కంపేని వారు తయారు చేశారు.దినిని TV, DVD player, PVR, camcorder or set-top box కనేక్ట్ చేసి ప్లాష్ మేమొరిలోకి Pinnacle Video Transfer,record కనేక్ట్ చేయ్యాలి. అది రికార్డింగ్ చేసుకుంటుంది.మళ్ళి కంప్యూటర్ కి కనేక్ట్ చేసుకోని కంప్యూటర్ లో చూసుకోవచ్చు.కావాలంటే బర్నింగ్ చేసుకోవచ్చు.

ఇదిగో మి కోసం


టివి,డివిడి నుండి Pinnacle కి ఏలా కనేక్ట్ చేయ్యాలో చూడండి.


ఏలా కనేక్ట్ చేసుకోవాలో చూడండి


i-pod నుండి Pinnacle Video Transfer కనేక్ట్ చేసి pc కి ఏలా ట్రాన్స్ ఫర్ చేయ్యాలో చూడండి.


డివిడి,టివి కనేక్ట్ కేబుల్,s-video కేబుల్ కనేక్ట్ చేసుకునేదానికి


usb కేబుల్స్ ని కనేక్ట్ చేసుకునేదానికి



మరిన్ని వివరాల కోసం
http://www.trustedreviews.com/multim...eo-Transfer/p1


విడియో
http://www.pinnaclesys.com/PVT/demo2...640&width=1050

బరహా సహాయంతో ఫోటోషాప్ లో తెలుగు టైప్ చెయ్యండిలా.

*బరహా సహాయంతో ఫోటోషాప్ లో తెలుగు టైప్ చెయ్యండిలా.

Anu Script Manager మరియు శ్రీ లిపి సాఫ్ట్వేర్లకు alternative గా ఈ Baraha సాఫ్ట్వేర్ ఫోటోషాప్ లో తెలుగు టైప్ చెయ్యడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరూ ఓసారి ప్రయత్నించి చూడండి.

ఇక్కడ మరో ముఖ్యవిషయం ఏమిటంటే, విండోస్ XP లో వాడుతున్న ఫోటోషాప్ వర్షన్ 7 లో మాత్రమే ఈ విధంగా తెలుగు ను టైపు చేసుకోవచ్చు.  


మరింత క్లుప్తత కోసం ఈ క్రింది వీడియో ను చూడండి.
 

కంప్యూటర్ చరిత్ర


కంప్యూటర్ చరిత్ర



ఆధునిక ప్రపంచంలో కంప్యూటర్ లేని వ్యవస్థ, రంగం ఏదీ లేదు. కంప్యూటర్ లేని జీవనాన్ని ఊహించుకోవడమే కష్టం. ఇంతవరకూ మానవుడు నిర్మించిన మరే సాధనమూ కంప్యూటర్ చూపిన ప్రభావం చూపలేదంటే దాని శక్తిని అంచనా వెయ్యచ్చు. అటువంటి ప్రాముఖ్యత కలిగిన కంప్యూటర్ రంగంలో మన దేశం కూడా ఎంతో పురోగతిని సాధంచింది. కంప్యూటర్లలో రెండు రకాలు కలవు. సాధారణ అవసరాలు అనగా విద్య, వ్యాపారం, పారిశ్రామికం, డిజైనింగ్ లాంటి వాటిలో మొదటి రకం వాడుతుంటారు. రెండవ రకం కర్మగారములలో, భారీ సంస్థలలో, అధిక డేటా ఉండే సర్వర్లకు, మిలటరీ అవసరాలకు, అంతరిక్ష పరిశోధనా సంస్థలలో రోబోట్‌లను నియంత్రించేందుకు ఇలా కొన్ని ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకొని తయారు చేయబడతాయి

అడోబ్‌ ఫొటోషాప్‌.

అడోబ్‌ ఫొటోషాప్‌...!



ప్రస్తుత ఆధుఁక యుగంలో అడోబ్‌ ఫొటోషాప్‌ గురించి తెలియఁ కంప్యూటర్‌ ఁపుణులు ఉండరు. అయితే మనకఁ తెలిసిందల్లా దీఁ విఁయోగం మాత్రమే. దీఁ ప్రారంభ చరిత్ర మరింత ఆసక్తికరంగా వుంటుంది. ఫొటోలపై మార్పులు, చేర్పులు చేసుకోవటాఁకి వీలుకల్పించే ఒక రాస్టేర్‌ గ్రాఫిక్స్‌ ఎడిటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ పేరే ఈ అడోబ్‌ ఫొటోషాప్‌. దీఁఁ అభివృద్ధి చేసి ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తున్న సంస్థ అడోబ్‌ సిస్టమ్స్‌. ఇది ప్రపంచంలో చాలా మందికి, ముఖ్యంగా గ్రాఫిక్‌ ఫొటో ఎడిటర్లకఁ ప్రామాణికమైన ఇమేజ్‌ ఎడిటింగ్‌ పరికరంగా ప్రసిద్ధి చెందింది. 1987లో అమెరికాలోఁ మిచిగాన్‌ విశ్వవిద్యాలయంలో థామస్‌ నోల్‌ (thomos knoll) అనే పరిశోధనా (display) విద్యార్ధి తన మాకింతోష్‌ ప్లస్‌ కంప్యూటర్‌లో గ్రేస్కేల్‌ (నలుపు తెలుపుల రంగుల మిశ్రమం) చిత్రాలను మోనోక్రోమ్‌ తెరపై కఁపించేలా ప్రోగ్రామ్‌ రాయటం ప్రారంభించాడు. డిస్‌ప్లే (john Knoll)) అనే ఈ ప్రోగ్రామ్‌ నోల్‌ సోదరుడు జాన్‌ నోల్‌ (john Knoll)ను ఆకర్షించింది. ఇండిస్టియల్‌ లైట్‌ అండ్‌ మ్యూజిక్‌ సంస్థలో పఁచేస్తున్న జాన్‌ నోల్‌ ప్రోత్సాహంతో థామస్‌ నోల్‌ డిస్‌ప్లే అనే ఈ చిన్న ప్రోగ్రామ్‌ను పూర్తిస్థాయి ఇమేజ్‌ ఎడిటింగ్‌ సాఫ్ట్‌వేర్‌గా మార్చాలఁ ఁర్ణయించుకఁఁ తన పిహెచ్‌డి చదువును ఆర్నెళ్లపాటు ఆపేశాడు. ఈ సమయంలో తన సోదరుడితో కలిసి 1988లో ఇమేజ్‌ ప్రో (image pro) అనే మొదటి ఎడిటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను తయారు చేశాడు. తరువాతి సంవత్సరంలో థామస్‌ నోల్‌ ఇమేజ్‌ప్రో సాఫ్ట్‌వేర్‌ను ఫొటోషాప్‌గా పేరు మార్చి స్కానర్లు తయారు చేసే బర్నే స్కాన్‌ కంపెనీ వారి స్కానర్‌ పరికరంతో పాటుగా పంపిణీ చేసేందుకఁ ఒప్పందం కఁదుర్చుకఁఁ 200 ఫొటోషాప్‌ కాపీలను అమ్మగలిగాడు. ఇదే సమయంలో జాన్‌ నోల్‌ సిలికాన్‌ వ్యాలీలోఁ యాపిల్‌ ఇంజనీర్లకఁ ఫొటోషాప్‌ పఁతనాఁ్న ప్రదర్శించి వారిఁ మెప్పించగలిగాడు. 1988లో అడోబ్‌ సంస్థ ఈ ఫొటోషాప్‌ పంపిణీ హకఁ్కలను కొనుగోలు చేసింది. కాలిఫోర్నియాలో వుండి ఫొటోషాప్‌ ఫ్లగిన్‌లపై పఁచేస్తుండే థామస్‌ నోల్‌ ఆర్బర్‌ పట్టణంలో వుండి ఫొటోషాప్‌ ప్రోగ్రామ్‌ను అభివృద్ధి పరుస్తుండేవాడు. ఆ తరువాత కొన్నేళ్ల పాటు ఫొటోషాప్‌ ప్రోగ్రామ్‌ పఁతీరుకఁ మరిఁ్న హంగులను జోడించి దాఁఁ అభివృద్ధిపరుస్తూ కొత్త కొత్త వెర్షన్లను విడుదల చేశారు. 1992 నవంబర్‌లో మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో కూడా పఁచేయగలిగే ఫొటోషాప్‌ రెండో వెర్షన్‌ను విడుదల చేశారు. మరుసటి ఏడాదికి ఎస్‌జిఐ, ఐఆర్‌ఎక్స్‌, సన్‌ సొలారిస్‌ ప్లాట్‌ఫారంలపై కూడా పఁచేయగలిగే ఫొటోషాప్‌ను రూపొందించారు. 2003 ఫిబ్రవరిలో విడుదల చేసిన కెమెరా రా 1.x ప్లగిన్‌తో వాడకందారులు తమ డిజిటల్‌ కెమెరాల నుండి నేరుగా ఫొటోషాప్‌లోకి చిత్రాలను తెచ్చుకోగలిగే సదుపాయాఁ్న కల్పించారు. 2004 అక్టోబర్‌లో ఈ ప్రోగ్రామ్‌కఁ అడోబ్‌ ఫొటోషాప్‌ జూ అనే కొత్త పేరు పెట్టారు. ఈ పేరులో ఉన్న జూ అనే అక్షరాలు అడోబ్‌ సంస్థ విడుదల చేస్తున్న అడోబ్‌ క్రియేటివ్‌ సూట్‌లో ఫొటోషాప్‌ కూడా ఒక భాగమఁ సూచిస్తుంది. ఫొటోషాప్‌ పదో వెర్షన్‌ ఫొటోషాప్‌ CS గత ఏడాది ఏప్రిల్‌ 16న విడుదల చేశారు. విండోస్‌పై నడిచే సాఫ్ట్‌వేర్‌లను లినక్స్‌లో కూడా వాడుకఁనేట్టు చేసే వైస్‌ సాఫ్ట్‌వేర్‌. ఈ ఏడాది జనవరిలో ఫొటోషాప్‌ CS2ను కూడా లినక్స్‌ తదితర వ్యవస్థలపై వాడుకఁనే సదుపాయాఁ్న అడోబ్‌ సంస్థ అధికారికంగా కల్పించింది. ఫొటోషాప్‌ను జంం ప్రోగ్రామింగ్‌ భాషలో రూపొందించారు.
ఫొటోషాప్‌ ఎక్స్‌ప్రెస్‌
అడోబ్‌ కంపెనీ వారు ఈ మధ్యనే ఫొటోషాప్‌ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో ఆన్‌లైన్‌ ఫొటో ఎడిటింగ్‌ సౌకర్యాఁ్న కల్పించారు. ఎవరైనా రిజిస్టర్‌ చేసుకఁఁ తమ ఫొటోలను అప్‌లోడ్‌ చేసుకఁఁ కావల్సిన మార్పులు, చేర్పులు (ఎడిటింగ్‌) చేసుకఁఁ ఆల్బం రూపంలో వుంచుకోవటంతో పాటు ఫేస్‌బుక్‌ లాంటి సైట్లకఁ కూడా ఎగుమతి చేసుకోవచ్చు. లేదా తమ ఇ-మెయిల్‌కఁ పంపుకోవచ్చు. అందుకోసం అడ్‌బ్‌ సంస్థ 2జిబి స్పేస్‌ను ఉచితంగా కేటాయిస్తోంది. తమ ఆదాయాఁ్న పెంచుకోవటంతో పాటు ఆన్‌లైన్‌ ద్వారా ఇటువంటి సౌకర్యాలు కల్పిస్తున్న సైట్లు (సంస్థల)కఁ గట్టిపోటీ ఇవ్వడమే ఈ ఎత్తుగడలోఁ ఆంతర్యం. ఫొటోషాప్‌ ఆల్బం స్టార్టర్‌ ఎడిషన్‌ పేరులో సూచించినట్టే ఫొటోగ్రఫీ నేర్చుకఁంటున్న వారి కోసం వారు తీసిన ఫొటోలను చిన్న చిన్న మార్పులు చేయటం, ఆల్బంలుగా మార్చుకోవటం మొదలైన ప్రాథమిక ఎడిటింగ్‌ నేర్చుకోవటాఁకి ఇది ఉద్దేశింపబడింది.
ఒక్క క్లిక్‌లో సాధారణంగా ఫొటోలలో వుండే తప్పులను సరిచేయటం అంటే ఫ్లాష్‌ ఉపయోగించి ఫొటో తీసినపుడు కంటిలో కఁ్పంచే ఎర్రటి చుక్క (red eye), రంగులను, ఫొటోలోఁ ప్రకాశపు (brightness))ను సులభంగా పెంచుకోవటం, ఫొటోలను ఇ మెయిల్‌ ద్వారా పంపించుకోవటం, మొబైల్‌ ఫోన్లకఁ పంపించుకోవటం, సులభంగా సిడిలలో రాయటం, మీరే స్వంతంగా ప్రింట్లు వేసుకోవటం లేదా ఆర్డర్‌ చేయటం, ఫొటో బుక్స్‌గా తయారు చేయటం వంటి అనేక ఆన్‌లైన్‌ సౌకర్యాలు ఇందులో వున్నాయి. ఈ ఫొటోఁ అయినా స్నాప్‌తో కనుగొనటం అనే ఈ ఆటోమేటిక్‌ ఆర్గనైజేషన్‌ ప్రక్రియలో మీ డిజిటల్‌ ఫొటోలఁ్నంటినీ ఒకచోటు క్రమపద్ధతిలో అందరికీ తెలిసిన కాలెండర్‌ రూపంలో చూపిస్తుంది. పూర్వాపరాలు
1980లలో వచ్చిన మాక్‌ వెర్షన్‌ ఇమేజ్‌ ఎడిటింగ్‌ను పర్సనల్‌ డెస్క్‌టాప్‌ కంప్యూటర్లలో వాడుకఁనేందుకఁ వీలుగా సులభతరం చేయటమేకాక ప్రాచుర్యంలోకి తీసుకఁ వచ్చింది. ఇప్పుడు ఫొటోషాప్‌ (విండోస్‌), మాకింతోష్‌ ప్లాట్‌ఫారంలలో 'ఫొటోషాప్‌ ఫ్యామిలీ' కింద సరదాగా ఫొటోలను, ఇమేజ్‌లను మార్పులు చేసుకఁనే వారి కోసం అడోబ్‌ ఫొటోషాప్‌ ఆల్బమ్‌ స్టార్టర్‌ ఎడిషన్‌ మొదలు, ఫిల్మ్‌, వీడియో, మల్టీ మీడియా, వెబ్‌, గ్రాఫిక్‌ డిజైనర్‌, 3డి మోషన్‌ పిక్చర్స్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌, ఆర్కిటెక్ట్‌లు, ఇంజనీర్‌లు, శాస్త్ర పరిశోధకఁలు మొదలైన ఉన్నత శ్రేణి వృత్తి ఁపుణుల కోసం 'అడోబ్‌ ఫొటోషాప్‌ సిఎస్‌ 3 ఎక్స్‌టెండెడ్‌ (CS3 extended) ) అనే ఎడిషన్‌ వరకూ రకరకాలైన వెర్షన్లను అందుబాటులోకి తెచ్చింది.
ఫొటోషాప్‌ ఆర్‌జిబి (RGB) లాబ్‌ (lab)), సిఎంవైకె (CMYK), గ్రేస్కేల్‌ (greyschale), బైనరీ బిట్‌మాప్‌ (binarybitmap), డ్యూటోన్‌ అనే రంగుల విధానంలో పఁచేస్తుంది లేదా చిత్రాలను గుర్తిస్తుంది అఁ చెప్పవచ్చు. ఫొటోషాప్‌ రాస్టర్‌, వెక్టార్‌ గ్రాఫిక్‌ ఫార్మెట్‌ రెండింటిలో చిత్రాలను స్వీకరిస్తుంది. అంటే ఇపిఎస్‌ (EPS), పిఎన్‌జి (PNG), జిఫ్‌ (GIF), జెపిఇజి (JPEG) ఫైర్‌వర్క్స్‌ (fireworks) ఫార్మెట్‌లలో వున్న చిత్రాలను ఎడిటింగ్‌ చేసుకోవచ్చు.
ఫొటోషాప్‌ సొంత ఫైల్‌ ఫార్మెట్స్‌లో కొఁ్న..
ఫొటోషాప్‌ సొంత ఫైల్‌ పేరు పిఎస్‌డి (PSD) అంటే ఫొటోషాప్‌ డాకఁ్యమెంట్‌ అఁ అర్ధం. పిఎస్‌డి ఎక్స్‌టెన్షన్‌తో సేవ్‌ చేసుకఁన్న ఫైల్‌తో లేదా చిత్రం లేదా ఫొటోకఁ చేసే మార్పులు అంటే లేయర్‌ మాస్క్‌ (layer mask), కలర్‌ స్పేసెస్‌ (color spaces), ఐసిసి ప్రొఫైల్స్‌ (ICC profiles), టెక్స్ట్‌ (text), ఆల్ఫా ఛానల్స్‌ (alpha Channels), స్పాట్‌ కలర్స్‌ (spot colors), క్లిప్పింగ్‌ పాత్స్‌ (clipping paths), డ్యూటోన్‌ సెట్టింగ్స్‌ మొదలైన ఆప్షన్లు తిరిగి ఎడిటింగ్‌ చేసుకఁనేందుకఁ వీలుగా సేవ్‌ చేయబడి వుంటాయి. ఇప్పుడు అడోబ్‌ సంస్థ ఫొటోషాప్‌లో పిఎస్‌బి (PSB) అనే కొత్త ఫార్మెట్‌ను ఉపయోగంలోకి తెచ్చింది. రెండు జిబి సామర్థ్యం కంటే పెద్ద ఫైళ్లను ఁక్షిప్తం చేసుకఁనేందుకఁ ఇది ఉపయోగపడుతుంది. పిఎస్‌డి (PSD) ఆధునీకరించిన కొత్త ఎక్స్‌టెన్షన్‌ ఫైల్‌ ఫార్మెట్‌ ఇది. ఇక ఫొటోషాప్‌ డీలక్స్‌ డాకఁ్యమెంట్‌ PPD) అనే కొత్త ఫార్మెట్‌ కూడా కొంతకాలం ఉపయోగంలోకి వచ్చింది. పిఎస్‌డి ఫైల్‌ ఫార్మెట్‌ ఫీచర్లఁ్నంటినీ ఇది అంగీకరిస్తుంది. ఇప్పుడు ఆపివేయబడిన ఫొటో డీలక్స్‌ సాఫ్ట్‌వేర్‌ ఫైల్‌ ఫార్మెట్‌ ఎక్స్‌టెన్షన్‌ 

ఆపిల్‌ కంప్యూటర్‌

ఆపిల్‌ కంప్యూటర్‌



ఆపిల్‌ మ్యాకింతోష్‌! ఈ మాట వినగానే కంప్యూటర్‌ ప్రియులకు మహదనాందమౌతుంది.ఈ కంప్యూటర్‌కు అలవాటుపడిన వారు ఇతర కంప్యూటర్లను వాడటానికి అంత సుముఖత చూపలేరు! ఆ సంస్థ నుండి వచ్చే ఉత్పత్తులు అలాంటివి మరి! కంప్యూటర్‌కు మౌస్‌ వినియోగాన్ని పరిచయం చేసి ఆపరేటింగ్‌ను సులువుచేసింది ఆపిలే! జియుఐ (గ్రాఫిక్‌ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌) ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను, పీర్‌ టు పీర్‌ నెట్‌వర్కింగ్‌, పిడిఎ (పర్సనల్‌ డిజిటల్‌ అసిస్టెంట్‌) తొలిసారిగా అందించిన ఘనత ఆపిల్‌దే.
ఐబిఎంను పోలిన పర్సనల్‌ కంప్యూటర్‌ను, దానిపై పనిచేసే సాఫ్ట్‌వేర్‌లు, ఇతర ఉత్పత్తులను తయారు చేయడానికి ఉత్సాహంతో రంగంలోకి దిగిన ఈ సంస్థకు వేరే ప్లాట్‌ఫారమ్‌ కనుగొన్న ఘనత దక్కింది. థింక్‌ డిఫరెన్స్‌ స్లోగన్‌తో ప్రపంచ కంప్యూటర్‌ చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. అత్యాధునిక యుగంలో కూడా ఐమ్యాక్‌, ఐఫోన్‌, ఐపాడ్‌ లాంటి ప్రొడక్ట్‌లతో జనాదరణ పొందుతుంది.
1975లో కార్ల గ్యారేజిలో ఇద్దరు యువ యుజనీర్లు తమకు తట్టిన ఆలోచనతో పని ప్రారంభించారు. అదే సంవత్సరంలో మౌంటెన్‌వ్యూలోని బైట్‌ అనే పేరుగల షాప్‌ నుండి అసెంబుల్డ్‌ చేసిన 50 కంప్యూటర్లు సరఫరా చేయమని వారి ఆర్డరు వచ్చింది. దానితో 1976 ఏప్రిల్‌లో యాపిల్‌ కంప్యూటర్స్‌ అనే సంస్థను ప్రారంభించి తమ కార్యకలాపాలు ఆరంభించారు. జాబ్స్‌ అనే ఇంజనీర్‌ తనకిష్టమైన ఆపిల్‌ పండు పేరును తమ కంపెనీకి పెట్టడం జరిగింది. లోగోలు బైట్‌ను కూడా సూచించడానికి కొరికిన (ఇంగ్లీషులో బైట్‌ అంటే కొరకడం) ఆపిల్‌ని ఉపయోగించడం జరిగింది. అదే సంవత్సరం సింగిల్‌ బోర్డును, ఆన్‌బోర్డు రోమ్‌, వీడియో ఇంటర్‌ఫేస్‌ (టివిని మోనిటర్‌ ద్వారా కనెక్ట్‌ చేయడానికి), ఎక్స్‌టర్నల్‌ ప్రోగ్రామింగ్‌ ఇంటర్‌ఫేస్‌తో ఆపిల్‌ × అనే కంప్యూర్‌ను విడుదలైంది. దాని తర్వాత 1977లో ఆపిల్‌ ×× పేరుతో మార్కెట్లోకి వచ్చిన కంప్యూటర్‌ అత్యధికంగా అమ్ముడై పర్సనల్‌ కంప్యూటర్ల చరిత్రలో రికార్డును సృష్టించింది. ఆపిల్‌ ×× కంప్యూటర్‌పై 16 వేల అప్లికేషన్‌ ప్రోగ్రామ్‌లు తయ్యారయంటే దాని క్రేజ్‌ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. 1980లో ఆపిల్‌ ×× విడుదల చేసింది. 1998-2001 కాలంలో ఐమ్యాక్‌, ఐఫోన్‌, పవర్‌మ్యాక్‌ జి 4 లాంటి ఉత్పత్తులను విడుదల చేసి తన స్థానాన్ని మార్కెట్‌లో సుస్థిరం చేసుకుంది.

ఎంఎస్‌ ఆఫీస్‌కు ధీటుగా ఓపెన్‌ ఆఫీస్‌

ఎంఎస్‌ ఆఫీస్‌కు ధీటుగా ఓపెన్‌ ఆఫీస్‌




ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ వాడే వారికి ఈ పదం సుపరిచయమే. గతంలో వర్డ్‌ ప్రాసెసింగ్‌ కోసం వర్డ్‌ స్టార్‌ను, డేటాబేస్‌ కోసం డిబేస్‌ను, స్ప్రెడ్‌షీట్‌ కోసం లోటస్‌ సాఫ్ట్‌వేర్‌లను వాడేవారు. ఆ తరువాత క్రమంలో మైక్రోసాఫ్ట్‌వేర్‌ వీటన్నిటినీ కలిపి సాఫ్ట్‌వేర్‌ సూట్‌గా (ఎంఎస్‌ ఆఫీస్‌) విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పనిచేసేలా రూపొందించారు. ఓపెన్‌సోర్స్‌, ఫ్రీసాఫ్ట్‌వేర్‌ ఉద్యమాల ఫలితంగా ఎంఎస్‌ ఆఫీస్‌కు ధీటుగా ఈరోజు ఓపెన్‌ ఆఫీస్‌ వాడుకలోకి వచ్చింది. ఇది అన్ని ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పనిచేస్తుంది. లైనెక్స్‌తో అయితే ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పాటు దీనిని ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. మిగతా ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌లో అయితే విడిగా ఇన్‌స్టాల్‌ చేసుకోవలసి వుంటుంది. 
ఓపెన్‌ ఆఫీస్‌లో రైటర్‌ అనే పేరుతో పనిచేసే వర్డ్‌ ప్రాసెసర్‌లో మల్టీ పేజీ డిస్‌ప్లే, మల్టీ లింగువల్‌ సపోర్ట్‌, వెస్‌ కోసం వికీ డాక్యుమెంట్లను ఎడిట్‌ చేసే సామర్థ్యం వుంది. డ్రా అనే పేరుతో గ్రాఫిక్‌లను డిజైన్‌ చేసుకోవచ్చు. ఇంప్రెస్‌లో ప్రెజెంటేషన్‌లలోనే టేబుల్స్‌ను డిజైన్‌ చేసుకోవచ్చు. వర్డ్‌ ప్రాసెసింగ్‌ రూపొందించిన డాక్యుమెంట్లను నేరుగా పిడిఎఫ్‌గా మార్చుకోవచ్చు. ఇంప్రెస్‌లో రూపొందించిన పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ప్లాష్‌ ప్లేయర్‌లో పనిచేసే ప్లాష్‌ ఫైల్‌గా సేవ్‌ చేసుకోవచ్చు. 
ది 40 భాషాలలో వాడుకోవచ్చు. 40 భాషలలో స్పెల్‌ చెక్‌, డిక్షనరీ ఏర్పాటు వుంది. చూడడానికి, వాడటానికి ఎంఎస్‌ ఆఫీస్‌ కన్నా ఎంతో మెరుగ్గా వుంటుంది. డ్రా అనే వెక్టర్‌ గ్రాఫిక్‌ సాఫ్ట్‌వేర్‌ దీనిలో ఒక ప్రత్యేకత. ఇది ఎంఎస్‌ ఆఫీసులో లేదు.

యాంటీ వైరస్ అందుబాటులో లేనపుడు వైరస్‌ని క్లీన్ చేయడం ఎలా?

పెన్ డ్రైవ్ లేదా మెమరీ చిప్‌లలో వైరస్‌ని క్లీన్ చేయడం ఎలా? (యాంటీ వైరస్ అందుబాటులో లేనపుడు)

ఈ మధ్యన పెన్ డ్రైవ్‌ల ద్వారా, మెమరీ చిప్‌ల ద్వారా వైరస్‌లు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి. వాటిలో ముఖ్యమైనవి Rose.exe or regsvr.exe. పెన్ డ్రైవ్ లేదా మరేదైనా రిమూవబుల్ డ్రైవ్ పెట్టగానే windows XP Operating Systemలో కొన్ని ఆప్షన్స్‌తో కూడిన ఒక బాక్స్ వస్తుంది. దానిని OK చేయకుండా, cancel చెయ్యాలి. తరువాత, Windows key + R ప్రెస్ చేసి, Run బాక్స్ లో cmd అని టైప్ చేయాలి. DOS Prompt వస్తుంది. అక్కడ type x:\autorun.inf అని టైప్ చేయండి. ఇక్కడ x అంటే మీరు వైరస్ ఉందో లేదో చూడవలసిన డ్రైవ్ అన్న మాట. వైరస్ ఉన్నట్లయితే, అక్కడ autorun = rose.exe అనో మరొకటో వస్తుంది. సాధారణంగా వైరస్ file names మార్చుకుంటు ఉంటుంది. autorun ఎదురుగా ఏ file name ఉందో చూసి, అదే file nameను searchలో టైప్ చేసి, చూసినట్లయితే, ఆ ఫైల్ pen driveలో కనిపిస్తుంది. మీరు ఎప్పుడయితే డ్రైవ్ మీద double click చేసారో, మరుక్షణం వైరస్ మీ కంపూటర్ మీద దాడి చేస్తుంది. అ ఫైల్‌ను వెంటనే delete చెయ్యాలి. మీరు delete చేసిన ఫైల్స్ కాకుండా, మరొక ఫైల్ మీ డ్రైవ్‌లో ఉండిపోతుంది. అదే autorun.inf దీన్ని delete చెయ్యకపోతే మీ డ్రైవ్‌ని double click చేసినా అది open అవ్వదు. error message కనిపిస్తుంది.

autorun.inf ఫైల్‌ని delete చెయ్యడం గురించి:

ముందుగా notepadని open చెయ్యండి.
అక్కడ ఏమి టైప్ చేయకుండ, file - Save as అని select చేయండి.
file name దగ్గర autorun.inf అని టైప్ చేసి, కింద file type అనే చోట all files అని select చెయాలి.
కొత్త ఫైల్‌ని desktopమీదకు save చెయ్యండి.
ఇపుడు save బటన్ నొక్కండి.మీ desktop మీద autorun.inf ఫైల్ ఉంటుండి.
ఆ ఫైల్ ని copy చేసి, మీ drive మీద right clickచేసి paste అని select చేయండి.
file replace చెయ్యమంటారా అనే బాక్స్ వస్తుంది.
yes అని క్లిక్ చేయండి.
ఇపుడిక నిరభ్యంతరంగా మీ pen drive లేదా, memory chipని వాడుకోవచ్చును.

ఈ వైరస్ ని norton Antivirus క్లీన్ చెయ్యలేక పోయింది. quick heal 2008 అయితే బాగానే పనిచేస్తుంది అనుకొంటున్నాను.

గమనిక: ఇది నా సొంతంగా కనిపెట్టిన పద్దతి. Anti virus అందుబాటులో లేనప్పుడు ఈ పద్దతిలో వైరస్‌లటొ మనం పోరాడవచ్చు. ఇంతకన్నా మరింత మెరుగ్గా మరో పద్దతి ఉన్నట్లయితే నాకు చెప్పగలరు.

వి౦డొస్ లో ఐకాన్స్ చే౦జ్ చేసుకొ౦డి

వి౦డొస్ లో ఐకాన్స్ చే౦జ్ చేసుకొ౦డి

మీరు వి౦డొస్ తొ డీఫల్ట్ గా వచ్చిన My Computer,My Documents,My Network Places,Recycle Bin ఐకాన్స్ చే౦జ్ చేసుకొవాలనుకు౦టే ఈ క్రి౦ది విధ౦గా చేయ౦డి.

Step 1
 : Control Panel-Appearance and Themes-Display-Desktop-Customize Desktop
Step 2 :Change Icon-Browse-ok
అలాగె Control Panel,Internet Explorer వ౦టివి చే౦జ్ చేసుకొవాల౦టే ఈ క్రి౦ది విధ౦గా చేయ౦డి.
Step 1 : ము౦దుగా మీరు ఎ ఐకాన్ ఐతే చే౦జ్ చేయలనుకు౦టే దాన్ని మీ Quick Launch లోకి తీసుకొ౦డి.
Step 2 : ఐకాన్ పై రైట్ క్లిక్ చేసి Properties-Change Icon-Browse-ok. 

ఒకటేసారి అన్ని ఎ౦టీవైరస్ లతో స్కాన్ చేయడ౦

ఒకటేసారి అన్ని ఎ౦టీవైరస్ లతో స్కాన్ చేయడ౦

మీరు గనుక ఎవైనా ఫైళ్ళను అన్ని ఎ౦టీవైరస్ లతో స్కాన్ చేయల౦టేhttp://www.virustotal.com/ అనే వెబ్ సైట్ బాగా ఉపయోగపడుతు౦ది. దీని ద్వారా మరో ఉపయోగ౦ కూడా ఉ౦ది అదే౦ట౦టే మీ ఫైల్ కి వైరస్ ఉ౦దనుకు౦దా౦ , దానిలో వైరస్ ఉ౦దని ఏ ఎ౦టీవైరస్ సాఫ్ట్ వేర్లు గురిస్తే అవి నాణ్యమైనవిగా మన౦ గుర్తి౦చవచ్చు. ఉదా. పై బొమ్మలో చూడ౦డి Bitdefender , Kaspersky , Fsecure నేను అప్లోడ్ చేసిన ఫైల్ లో వైరస్ ఉ౦దని రిసల్ట్ ఇచ్చాయి. ఈ విధ౦గా మీరు కూడా ఎ౦టీవైరస్ ని పరిక్షి౦చవచ్చు.

పోయిన జన్మలో మీరు ఎవరు ?


‘వోరేయ్ బ౦టిగా ని చేష్టలు చూస్తు౦టే పోయిన జన్మలో కోతివై పుట్టి ఉ౦టావు’ అని సరదాగా మన స్నేహితులు , పెద్దవాళ్ళు అనడ౦ మీరు గమని౦చే ఉ౦టారు. కొ౦త మ౦ది వాళ్ళ గత జన్మలో ఎక్కడ పుట్టామో, ఏమి చేసేవాళ్ళమో అని సమయ౦ దొరికినప్పుడు ఆలోచిస్తు౦టారు కూడా! అ౦దులో నేను కూడా ఒకడిని :) నాకే కాదు ఎవరికైనా తమ గత జన్మ గురి౦చి తెలుసుకోవాల౦టే ఆసక్తే కదా! మీకు కూడా తెలుసుకోవాలని ఆసక్తి ఉ౦టేhttp://www.thebigview.com/pastlife/ లోకి వెళ్లి మీ పుట్టిన తేది,నెల,స౦వత్సర౦ ఇస్తే చాలు వె౦టనే మీ గత జన్మ వివరాలు వస్తాయి. మరి౦కె౦దుకు ఆలస్య౦.....