Thursday, August 4, 2011

ఆన్ లైన్ లో ఏదైనా వేడుకని లైవ్ బ్రాడ్ కాస్టింగ్ చెయ్యటానికి

Ustream - ఆన్ లైన్ లో ఏదైనా వేడుకని లైవ్ బ్రాడ్ కాస్టింగ్ చెయ్యటానికి!!!
మన ఇంట్లో/ కాలేజీ లో లేదా ఏ యితర వేడుకనైనా బంధుమిత్రులతో అంతర్జాలం లో లైవ్ పంచుకోవటానికి Ustream అనే ఆన్ లైన్ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. పీసీ లో ఎటువంటి ఇనస్టలేషన్ అవసరం లేకుండా సైట్ లో కేవలం ఎకౌంట్ క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. కావలసిందల్లా పీసీ/మొబైల్, నెట్, వెబ్ కామ్ ఉంటే సరిపోతుంది. ఈ సర్వీస్ పూర్తిగా ఉచితం. లైవ్ బ్రాడ్ కాస్టింగ్ తో పాటు వీడియో రికార్డ్ చేసుకొనే సదుపాయం కూడా ఉంది.

Wednesday, August 3, 2011

ఎడిట్ పాయింట్ రవి గారు సెమినార్ లో ఫోటో వీడియో కెమరా ల గురించి చెప్పిన విషయాలు


ఎడిట్ పాయింట్ రవి గారు సెమినార్ లో ఫోటో వీడియో కెమరా ల గురించి చెప్పిన విషయాలు


VIDEO CAMERA.S   
మీరు ప్రొఫెషనల్ వీడియో కెమరా కొనాలనుకుంటే పానాసోనిక్ కంపెనీ వారి AG DVX 102B
ఉపయోగ పడుతుంది .

లేటెస్ట్ గా AJ HMC 82 (HD FORMAT+ DV FORMAT ) లో రికార్డింగ్ చేసుకోవచ్చు   ..

HD STANDERD   RANGE కెమరా  కావాలనుకుంటే    HDC -MDH 1 తీసుకోవచ్చు      

MIXING SOFTWARE

లైవ్ లో MIXING కు     పానాసోనిక్ కంపెనీ వారి MX-50 ఉపయోగపడుతుంది

PRO ONE   - మోస్ట్ పాపులర్ MIXING  SOFTWARE  

TWISTER ONLINE  లో MIXING చేసుకోవచ్చు

ఆవిడ్ ప్రో 7

అవుట్ పుట్ క్వాలిటీ కరెక్ట్ గా వుందో లేదో    తెలుసుకోవడానికి ప్లాస్మా 52 "టీవీ ద్వార తెలుసుకోవచ్చు

CANOPUS ACEVEDO   ప్రస్తుతం  బాగా  వాడుకలో  వుంది

CANOPUS EDIUS NX   HD మరియు  SD CARDS  

HD EDITING SOFTWARE EDIUS గుడ్ క్వాలిటీ వస్తుంది

CANOPUS EDIUS 12.5   (GRAFFIC CARD ATA 1 GB CARD ) CS4,CS5 EFFECTS

POWER డైరెక్టరీ  చాల బావుంటుంది

CPU మంచి కండిషన్ లో వుంటే CANOPUS  FIRE CODER

APPLE MAC సిస్టం  ఉపయోగిస్తునట్లితే  FCP  OR GRASS VALLEY EDIUS SOFTWARE   ద్వార మన MIXING  అవసరాలు
తీర్చుకోవచ్చు

EFFECTS   కోసం

HOLLYWOOD FX 6 (ADOBE PRIMIRE ) 8A గ్రాఫ్ఫిక్ కార్డు  వుండాలి


Adorage fx  HD EFFECTS కోసం


NEW BLUE అన్నిటికి సపోర్ట్ చేస్తుంది

VITA SCENE , BORIS FX , SPIKE MASTER మరి  కొన్ని...

Adobe PREMIERE elements 9

TMPG DVD AUTHORIZATION(ఆడియో ౧ , ఆడియో 2     )

TITEL EFFECT   కోసం ఆఫ్టర్ ఎఫ్ఫెక్ట్స్

బెస్ట్ ANTIVIRUS  

BIT DI FINDER

KASPERSKY

CHIP VIRUS PROTECTION కోసం సింపుల్ గా SD CARD కంప్యూటర్    లో కాపీ  చేసేముందు లాక్ MODE  లో పెడితే 90 % వైరస్ ను అడ్డుకోవచ్చు

      

DATA RECOVERY

DIGITAL RESCUE PREMIUM 3.1
TIPS
  • DVD ప్లే  అవ్వకపోతే DVD డ్రైవ్ PROPARTIES - HARDWARE - REGION - INDIA అని  సెట్  చేసుకుంటే  అన్ని

          DVD PLAYERS లో ప్లే అవుతాయి .
  • PHOTO CAMERA SD CARD ను  FOR MATTE  చెయ్యకుండా SELECT ALL DELETE అని చేస్తే

  • ఎప్పుడైనా  ఫొటోస్ SD CARD  నుంచి కావాలనుకుంటే తిరిగి RECOVERY SOFTWARE ద్వార పొందవచ్చు .