Wednesday, January 26, 2011
Friday, January 14, 2011
Tuesday, January 11, 2011
pdf files onlocking
టెక్స్ట్ కాపీ చేసుకోవటానికి, ప్రింట్ చెయ్యటానికి, మెర్జ్ చెయ్యటానికి వీలు లేకుండా పాస్వార్డ్ తో ప్రొటెక్ట్ చెయ్యబడిన పీడీఎఫ్ ఫైళ్ళ రిస్ట్రిక్షన్లను ఆన్లైన్ లో తొలగించటానికి http://www.pdfunlock.com/ అనే సైట్ ఉపయోగపడుతుంది. PDFUnlock సైట్ కి వెళ్ళి ’Choose File' బటన్ పై క్లిక్ చేసి రిస్ట్రిక్షన్లను తొలగించవలసిన పీడీఎఫ్ ఫైల్ ని సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత ’Unlock' బటన్ పై క్లిక్ చెయ్యాలి అంతే!!!
pdf rider
PDFRider - ఒక ఉచిత పీడీఎఫ్ ఎడిటింగ్ సాప్ట్వేర్. దీనిని ఉపయోగించి పీడీఎఫ్ ఫైళ్ళను మెర్జ్ చెయ్యవచ్చు మరియు విడగొట్టవచ్చు, పేజీలను కలపవచ్చు మరియు తొలగించవచ్చు, పేజీలను రొటేట్ చెయ్యవచ్చు అంతేకాకుండా సెక్యూరిటీ కోసం encrypt మరియు decrypt చేసే సదుపాయం కూడా కలదు.PDFRider ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసిన తర్వాత ఎడిట్ చెయ్యవలసిన పీడీఎఫ్ ఫైల్ ని ఓపెన్ చెయ్యాలి, తర్వాత మెయిన్ మెనూ లోని [...]
youtube hd files downloading
యూట్యూబ్ సైట్ లోని వివిధ ఫార్మేట్ల మరియు క్వాలిటీ (FLV, HD, Full HD) వీడియోలను డౌన్లోడ్ చెయ్యటానికి YouTube HD Downloader ఉపయోగపడుతుంది. YouTube HD Downloader టాబ్ ఆధారిత ప్రోగ్రామ్. దీనిలో ఆరు టాబ్స్ ఉంటాయి. డౌన్లోడ్ చెయ్యవలసిన వీడీయో లింక్ ని యూట్యూబ్ సైట్ నుండి కాపీ చేసుకొని YouTube HD Downloader లో మొదటి టాబ్ Youtube Tab లో Video URL దగ్గర లింక్ పేస్ట్ చేసి డౌన్లోడ్ ఫార్మేట్ సెలెక్ట్
వ్యాఖ్యలు : 0
ఏదైనా ఫోన్ నంబర్ యొక్క లొకేషన్ తెలుసుకోవటానికి!!!
Phone2Location - ఏదైనా ఫోన్ నంబర్ యొక్క లొకేషన్ తెలుసుకోవటానికి!!!
మనకు తెలియని ఫోన్ నంబర్ నుండి ఫోన్ వస్తే అది (ల్యాండ్ లైన్/ మొబైల్) ఎక్కడనుండి వచ్చిందో దానికి సంబంధించిన జియోగ్రాఫికల్ లొకేషన్ తెలుసుకోవటానికి Phone2Location అనే సైట్ కి ఆ నంబర్ ఎంటర్ చేస్తే దానికి సంబంధించిన వివరాలు వస్తాయి. ల్యాండ్ లైన్ నంబర్ అయితే కనుక ఎస్టీడీ కోడ్ తో సహా ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తే ఆపరేటర్ , లొకేషన్ (ప్రదేశం) వివరాలు వస్తాయి. అదే మొబైల్
http://phone2location.com/
హాలీవుడ్ సినిమాలలో గ్రాఫిక్స్
హాలీవుడ్ సినిమాలలో గ్రాఫిక్స్ ఎలా ఉపయోగిస్తున్నారో చూడండి
గ్రాఫిక్స్ ఉపయోగించకుండా హాలీవుడ్ లో సినిమాలు తీయరు. మీరు బ్రహ్మాండం అనుకునే సీనును ఎంత సులువుగా గ్రాఫిక్స్ ఉపయోగించి తీస్తున్నారో చూడండి. అయితే ఇది కూడా ఒక గొప్ప టాలెంటే. ఈ టాలెంట్ వలన వారు ఎటువంటి అద్భుతమైన సన్నివేశా నైనా తీయగలరు. అలాంటి సన్నివేశాలను ఎలా చిత్రీకరిస్తున్నారో ఈ వీడియోలో చూడండి. పూర్తి స్క్రీన్ లో చూడండి( వీడియో మీద డబుల్ క్లిక్ చేయండి).
అందరికీ విజయదశమి శుభాకాంక్షలు
అందరికీ విజయదశమి శుభాకాంక్షలు
కామన్ వెల్త్ గేంస్ స్పెషల్ ఫొటోలు...అద్భుతమైన ఫొటోగ్రాఫీ(పార్ట్-1)
కామన్ వెల్త్ గేంస్ స్పెషల్ ఫొటోలు...అద్భుతమైన ఫొటోగ్రాఫీ(పార్ట్-1)
మానవులు ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే
మానవులు ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే...నమ్మశక్యం కాని సాహసక్రుత్యాల సంగ్రహ వీడియో
వీడియోని పూర్తిగా చూడండి.
ప్రార్ధన చేస్తున్న కుక్కను ఈ వీడియోలో చూడండి
ప్రార్ధన చేస్తున్న కుక్కను ఈ వీడియోలో చూడండి
మనము ఎప్పుడైనా భోజనం ప్రేయర్ చేసామా
latest photos
అంతరిక్ష నౌకాశ్రయం....ఫోటోలు మరియూ వీడియో
నీటిలో తేలే నగరాన్ని దుబాయ్ సముద్రం లో నిర్మించడానికి వేసిన ప్లాన్స్...ఫోటోలు
వాతావరన కాలుష్యం వలన సముద్ర నీటి మట్టం పెరుగుతున్నదని, అలా పెరుగుతున్న నీటి మట్టం ఏదో ఒక రోజున నగరాలను ముంచేస్తుందని, అప్పుడు మానవులు జీవించడానికి నేల ఉండదు గనుక, నీటిలో తేలే నగరాన్ని ఏర్పరచుకోవాలని, దానికి ఇప్పటి నుండే ప్రయత్నాలూ జరపాలని నిర్ణయంచుకుని, దానికి కావలసిన ప్లాన్లు మరియూ ఇతర వివరాలు రెడీ చేసుకుంటున్నరు. బాగా డబ్బు కలిగిన దేశమైన దుబాయ్ సముద్రం లో ఒక నగరాన్ని నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటి తాలూకా ప్లాన్ డిసైన్ ఫోటోలే ఇవి.










Monday, December 27, 2010
16 అంతస్తుల భవనంలో నుండి వెడుతున్న జాతీయ రహదారి...ఫోటోలు





పైన మీరు చూసిన రహదారి జపాన్ దేశము లోని ఒక జాతీయ రహదారి. 1983 లో రహదారి నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఆ చోటు యజమాని రహదారికి తన చోటును ఇవ్వనని చెప్పడంతో ప్రభుత్వం కోర్టుకు వెల్లింది. యజమాని ఇస్తేనే ప్రభుత్వం ఆ చోటును ఉపయోగించుకోవచ్హని కోర్టు తీర్పు ఇచ్హింది. నగర అభివ్రుద్దిని ఆపకూడదని, ఆ యజమాని తాను కట్టబోయే 16 అంతస్తుల భనంలో 3 అంతస్తులు ప్రభుత్వ రహ దారికి ఇస్తానని చెప్పడంతో ఆ రహదారి అలా ఏర్పడింది.
Sunday, December 26, 2010
ఆశ్చర్యపరిచే అందమైన కొన్ని విమానాశ్రయాలు...ఫోటోలు
Friday, December 24, 2010
Subscribe to:
Posts (Atom)


















































