కొన్ని వెన్‌సైట్లలో టెక్స్ట్ పలు రకాల 3-D ఎఫెక్టులలో రూపొందించబడి కనిపిస్తుంటుంది కదా!! అలాంటి వాటిని చూసినప్పుడు ఎంతో గొప్ప గ్రాఫిక్ నైపుణ్యతలు కలిగిన వారు మాత్రమే ఇలా చేయగలరేమో అనే ఫీలింగ్ మనకు కలగడం సహజం. ఇలా text కి embossing, lighting, shadow వంటి పలు రకాల 3D ఎఫెక్టులనుఎవరైనా పదంటే పదే నిముషాల్లో తయారు చేసుకునేలా
Ulead Cool 3D అనే సాఫ్ట్‌వేర్ వీలు కల్పిస్తుంది. Textని 3D లో ఏనిమేట్ చెయ్యడం కూడా వీలవుతుంది.
No comments:
Post a Comment