మి దగ్గర Dv Camera వుందా
మి దగ్గర dv camera వున్నట్లుయితే మిరు రికార్డ్ చేసినటువంటి dv camera క్యాసేట్ ను కంప్యూటర్ కి కనేక్ట్ చేసి తరువాత కంప్యూటర్ లోకి కాఫి చేసుకోని తరువాత DVD డిస్క్ చేయ్యగలుగతాము.

దినిని చూసి మిరు ఇది ఏదో విచిత్రంగా dv కేమేరా నుండి dvd కనేక్ట్ చేసారనుకుంటున్నారా.అవును ఇది ఓక sony కంపేని వారు తయారు చేసారు.
మనం ఏక్కడైనా dv కేమేరాతో రికార్డ్ చేసుకున్న పోగ్రాం ని నేరుగా dvd rw కి కనేక్ట్ చేసుకోని dvd రైట్ చేసుకోవచ్చు.
దినికి S-Video and composite inputs కేబుల్ కనేక్ట్ చేసుకోవచ్చు.దినికి built inThe built-in LCD screen
built-in LCD screen లోనే చూడవచ్చు.
దిని యోక్క LCD 2.5-inch colour స్రీన్ వుంది.
dvd create
డివిడి క్రియేట్ చేసుకునేదానికి S-Video, Composite, USB or FireWire connections తో డివిడి చేసుకోవచ్చును.
దినిలో మోమరి కార్డ్ రిడర్ కూడా వుంది. ఇది 5-in-1 కార్డ్ రిడర్ .
ఇమేజస్ ని slide డిస్క్ కూడా చేసుకోవచ్చు.
dv camera తో usb కనేక్ట్ చేసుకోవచ్చు,కంప్యూటర్ కి కూడా కనేక్ట్ చేయ్యవచ్చు.
ఇక కంప్యూటర్ కి కనేక్ట్ చేసుకోని మనకు కావలసిన అన్ని డిస్క్ లను తయారుచేసుకోవచ్చు.
దినిలో సపోర్ట్ చేసే డిస్క్ లు
DVD-R, DVD-RW, DVD+R, DVD+RW, DVD+R DL
గమనిక : దినిలో cd డిస్క్ లను సపోర్ట్ చేయ్యదు.
దినిలో DVD Video, DVD Slideshow మాత్రమే చేస్తుంది.డివిడి రైట్ స్పీడ్ : 6x Speed
video format : NTSC, 4:3 and 16:9 సపోర్ట్ చేస్తుంది.
అడియో ఫార్మట్ : Stereo, Dolby Digital 5.1
చాప్టర్స్ కూడా చేయ్యలేము.
దినిలో డాటా డిస్క్ కూడా చేసుకోలేము.
సిస్టం సపోర్ట్ : Windows XP/2000 required for computer control
మరిన్ని వివరాల కోసం Click Here
విడియోలు చూస్తారా
http://www.weshow.com/us/p/26484/sony_vrdmc3_dvdirect_dvd_recorder

No comments:
Post a Comment