Tuesday, July 12, 2011

MS Office Files నుండి PDF

MS Office Files నుండి PDF కి పబ్లిష్ చేసే అతిచిన్న ఫ్లగ్ ఇన్

Friday, May 15, 2009

మనం కంప్యూటర్ లో ప్రతి రోజు ఏన్నేన్నో ప్లగ్ ఇన్స్ వస్తున్నాయి. ప్లగ్ ఇన్స్ తో మనం ఇంతవరకూ Mozilla Firefox ఏంతో అందంగా చూశాం.
ప్రతి ఓక్కరి కంప్యూటర్ లో MS Office చూస్తూనే వున్నాం. MS Office లో కూడా ప్లగ్ ఇన్స్ వున్నాయి. కాని MS Office నుండి PDF లోకి మార్చుకోవాలంటే Adobe acrobat reader ఉపయోగిస్తున్నారు. కాని ఇప్పుడు మాత్రం ప్లగ్ వచ్చేసింది.


డౌన్ లోడ్ కోరకూ ఇక్కడ క్లిక్ చేయ్యండి.


ఏలా చేయ్యాలో క్రింద వుండే ఇమెజ్ ని చూడండి.

1.ముందుగా ఆఫీస్ బటన్ పై క్లిక్ చేయ్యండి.
ఆఫీస్ బటన్ పై క్లిక్ చేసారు కదా. తరువాత Save as లోకి వెళ్ళండి.
మీ సిస్టం లో మీరు పై ఇచ్చిన డౌన్ లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోని మీ సిస్టం లో ఇన్ స్టాల్ చేసుకున్నట్లయితే...
Save as లో Pdf అని వస్తుంది ఏలా చూడండి క్రింద ఇమెజ్ లో లాగా.....
2. తరువాత మీ సిస్టం లో Save as లో వుండే Pdf బటన్ పై క్లిక్ చేయ్యండి.
తరువాత వచ్చే సబ్ మెనూ ని చూడండి.
3. Save as type లో Pdf అని వచ్చింది చూడండి.
4. మీరు చేస్తున్న Pdf ఫైల్ లోకి కన్వర్ట్ అయిన తరువాత చూసుకోవాలనుకుంటే Open file after publishing అని వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీరు చేసుకున్న ఫైల్ క్రియేట్ అయిన తరువాత PDF లో ఓపేనవుతుంది.
5. పై వుండే 5 పాయింట్ చూడండి Standard ని సెలెక్ట్ చేసుకుంటే మంచిది.
క్రింద వుండే ఇమెజ్ ని చూడండి. Pdf లోకి పబ్లిష్ చేసిన తరువాత ఏలా వుందో........
ఇది చాలా బాగుంది కదూ.

No comments: