*బరహా సహాయంతో ఫోటోషాప్ లో తెలుగు టైప్ చెయ్యండిలా.
Anu Script Manager మరియు శ్రీ లిపి సాఫ్ట్వేర్లకు alternative గా ఈ Baraha సాఫ్ట్వేర్ ఫోటోషాప్ లో తెలుగు టైప్ చెయ్యడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరూ ఓసారి ప్రయత్నించి చూడండి.ఇక్కడ మరో ముఖ్యవిషయం ఏమిటంటే, విండోస్ XP లో వాడుతున్న ఫోటోషాప్ వర్షన్ 7 లో మాత్రమే ఈ విధంగా తెలుగు ను టైపు చేసుకోవచ్చు.
మరింత క్లుప్తత కోసం ఈ క్రింది వీడియో ను చూడండి.
No comments:
Post a Comment