Saturday, October 9, 2010

ఫోటోషాప్ లో కాంటాక్ట్ షీట్ ఎలా తయారు చేయాలో - tutorial

ఫోటోషాప్ లో కాంటాక్ట్ షీట్ ఎలా తయారు చేయాలో - tutorial
డిజిటల్ వర్క్ చేసేవారికి ఎక్కువగా బ్యాక్ గ్రౌండ్ ఇమేజెస్ బ్రౌజ్ చేయవలసిన అవసరం ఉంటుంది. అలాంటి వారు బ్యాక్ గ్రౌండ్ ఇమేజెస్ కలిగి యున్న ఫోల్డర్ లో అందులో ఉన్న అన్నీ ఇమేజెస్ ను మనకు కావలసిన సైజ్ లో ఒక థంబ్ నైల్ ఇండెక్స్ ఫైల్ ను తయారు చేస్కుంటే ఇక భవిష్యత్తులో ఇమేజెస్ ను వెతకడానికి ఎక్కువ సమయం ఉపయోగించనవసరం లేదు. అంటే ఈ ఇండెక్స్ ఫైల్ ను ఓపెన్ చేస్కొని అందులోనే మనకు నచ్చిన ఇమేజ్ ఫైల్ నేమ్ ను తెలుసుకొని డైరెక్ట్ గా అదే ఫైల్ ను ఓపెన్ చేయవచ్చు. కాంటాక్ట్ షీట్ ను ఎలా తయారు చేయాలో ఈ క్రింది స్క్రీన్ షాట్స్ ను గమనించి తెలుసుకోండి.
1. File >> Automate >> Contact Sheet ను క్లిక్ చేయండి.
[Image: 219zc3q.jpg]
2. Contact Sheet విండోలో ఈ క్రింది విధంగా పారామీటర్స్ సెట్ చేసి ok ప్రెస్ చేయండి.
http://i25.tinypic.com/2lka2pk.jpg

3. ఇపుడు రిజల్ట్ ఈ క్రింది విధంగా కనిపిస్తుంది.
http://i26.tinypic.com/10okv80.jpg

No comments: