Saturday, May 7, 2011

ఫొటోషాప్ టెక్నిక్

మీ నవ్వులు ఇలా తళుక్కుమనేలా చేసుకోవచ్చు (ఫొటోషాప్ టెక్నిక్ వీడియో డెమో)

ఎవరైనా మనసారా నవ్వితే ఏ మూల నుండో కాంతి పలువరుసపై ప్రతిబింబించి తళుక్కుమంటుంది. అలా పలువరుస తళుక్కుమనడం చూడడానికి చాలా బాగుంటుంది. కానీ ఇది ప్రతీసారీ సాధ్యపడదే. అయినా ఫర్వాలేదు.. ఫొటోషాప్ లో చిన్న టెక్నిక్ ద్వారా ఎంత ఈజీగా ప్రతీ ఫొటోకీ తళుక్కుమనే ఎఫెక్ట్ ని పొందవచ్చో ఈ వీడియోలో వివరిస్తున్నాను. చూసి మీరూ ప్రయత్నించండి, తప్పకుండా మీ నవ్వులు ఇక తళుక్కుమనడం ఖాయం. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.

ఈ వీడియోని మీ మిత్రులతో పంచుకోవాలంటే ఈ లింక్ ని వారికి పంపించండి: http://www.youtube.com/watch?v=GaO7EvV0m64

No comments: